|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:10 PM
స్కిల్ స్కాం కేసులో రిమాండులో ఉన్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘అన్ని ప్రయత్నాలు చేసినా, న్యాయం కనుచూపు మేర లేకుంటే ఇక కత్తిపట్టడమే. పోరాటానికి ఇదే సరైన విధానం.’ ఇది నేటి సూక్తి అంటూ గురుగోవింద్ సింగ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీన్ని చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మీదే విజయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News