150 ఎలిఫెంట్ కారిడార్లు గుర్తింపు
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 02:50 PM

దేశంలో ఏనుగులు సంచరించే 150 ప్రదేశాలను కేంద్రం గుర్తించింది. దీనికి సంబంధించి పర్యావరణ శాఖ ఓ రిపోర్టును తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం అత్యధిక కారిడార్లు పశ్చిమబెంగాల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వే చేపట్టడానికి 2 సంవత్సరాలు పట్టిందన్నారు. దేశంలో ప్రస్తుతం 30వేల ఏనుగులు ఉన్నట్లు సర్వే రిపోర్టు చెబుతోంది. కాగా కేంద్రం 2010లో ఇచ్చిన రిపోర్టు ప్ర‌కారం. దేశంలో 88 ఎలిఫెంట్ కారిడార్లు ఉన్నాయి.

Latest News
IPL 2026: When and Where to watch LSG vs KKR, know all details Sat, Apr 25, 2026, 04:14 PM
Tablet-based cancer treatments emerging as promising alternative to chemotherapy, says Vice President in Jaipur Sat, Apr 25, 2026, 03:27 PM
Haven't seen myself, can't say where it came from: Ex-Army chief on Rahul's claims about unpublished book Sat, Apr 25, 2026, 03:18 PM
India's bio-economy projected to touch $1 trillion by 2047: Minister Sat, Apr 25, 2026, 03:15 PM
Technology is reshaping trading, distribution and advice: SEBI Chairman Sat, Apr 25, 2026, 03:14 PM