విమానం గాలిలో ఉండ‌గా.. బాత్రూంలోకి వెళ్లి..
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 02:41 PM

ఎగురుతున్న విమానంలో ఓ జంట అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌తో తోటి ప్ర‌యాణికులు ఇబ్బందుల‌కు గుర‌య్యారు. తాజ‌గా ఈజీ జెట్‌ సంస్థకు చెందిన విమానం యూకేలోని లూటన్‌ నుంచి ఇబిజాకు బయలుదేరింది. ఈ క్ర‌మంలో బాత్‌రూంలోకి వెళ్లిన ఇద్దరు ప్రయాణికులు.. ఎంత‌సేప‌టికి త‌లుపు తీయ‌లేదు. దీంతో సిబ్బంది బలవంతంగా డోర్‌ తెరిచారు. లోపల వారు అభ్యంతరకర స్థితిలో ఉండ‌టాన్ని చూసి సిబ్బంది సహా అక్కడున్న వారు అవాక్కయ్యారు.

Latest News
IPL 2026: When and Where to watch LSG vs KKR, know all details Sat, Apr 25, 2026, 04:14 PM
Tablet-based cancer treatments emerging as promising alternative to chemotherapy, says Vice President in Jaipur Sat, Apr 25, 2026, 03:27 PM
Haven't seen myself, can't say where it came from: Ex-Army chief on Rahul's claims about unpublished book Sat, Apr 25, 2026, 03:18 PM
India's bio-economy projected to touch $1 trillion by 2047: Minister Sat, Apr 25, 2026, 03:15 PM
Technology is reshaping trading, distribution and advice: SEBI Chairman Sat, Apr 25, 2026, 03:14 PM