|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 02:58 PM
రాజస్థాన్ సర్కారుకు గట్టి షాక్ తగిలింది. సొంత పార్టీ ఎమ్మేల్యే నుంచే సీఎం అశోక్ గహ్లోత్‌కు వ్యతిరేకత వ్యక్తమైంది. కోటా జిల్లాలోని సంగోడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్ మంగళవారం గుండు కొట్టించుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అవినీతిపరుడైన గనుల శాఖ మంత్రి ప్రమోద్ జైన్ భాయకు సీఎం మద్దతిస్తున్నారని ఆరోపించారు. గుండు గీయించుకున్న తర్వాత ఆ వెంట్రుకలను సీఎంకు పంపించారు.
Latest News