|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 02:06 PM
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పైసా అవినీతి లేకుండా విస్తృతంగా సేవలు అందిస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలం నాగులూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బుధవారం పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణ ప్రసాదు 46 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్లను అందజేశారు. శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడారు.
Latest News