|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 02:35 PM
ఉసిరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. దీనిలో ఉండే 'విటమిన్-సి'తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లతో జీర్ణసమస్యలు తొలగిపోతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి రసాన్ని తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. ఉసిరిలోని కెరోటిన్ కంటి సమస్యలను దూరం చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గించి, బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. జుట్టు, చర్మ ఆరోగ్యానికి సాయపడుతుంది.
Latest News