శెట్టిబలిజ ఆత్మీయ సమ్మేళనంలో టీజెపి అధ్యక్షులు పెద్దింశెట్టి
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 01:50 PM

ఇంద్రపాలెంలో శెట్టిబలిజ కల్యాణమండపంలో బుదవారం ఏర్పాటు చేసిన శెట్టిబలిజ ఆత్మీయ సమ్మేళనంలో తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు, గుబ్బల తులసి కుమార్, వాసంశెట్టి రాజేశ్వరరావు, వాసంశెట్టి భీమరాజు పలువురు పెద్దలు పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దింశెట్టి మాట్లాడుతూ రాబోయే 2024 ఎన్నికల్లో బీసీలందరు ఒక నిర్ణయం తీసుకుని ఓట్లు వినియోగించుకోవాలని అన్నారు.

Latest News
FairPoint: Fall of political promise - AAP’s journey in power Sun, Apr 26, 2026, 04:27 PM
Pakistan ranked among world's top 10 nations facing acute hunger Sun, Apr 26, 2026, 04:20 PM
Telangana CM registers details under Census 2027 self-enumeration Sun, Apr 26, 2026, 04:11 PM
Top 7 firms lose over Rs 2 lakh crore in market cap Sun, Apr 26, 2026, 03:46 PM
'Data over dynasties': Grok supports Modi govt over Congress' dynastic politics Sun, Apr 26, 2026, 03:41 PM