మైదుకూరు లో రిలే నిరాహార దీక్ష చేపట్టిన టిడిపి నాయకులు
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 01:45 PM

టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు బుధవారం మైదుకూరు పట్టణంలో టిడిపి నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబు నాయుడు ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు టౌన్, మైదుకూరు మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News
BRS asks cadres to hoist party flags in every village on formation day Sun, Apr 26, 2026, 05:41 PM
'Gunman carried shotgun, knives,' police say after shooting at White House event Sun, Apr 26, 2026, 05:38 PM
'A dangerous profession’: Many US presidents have faced assassination attempts Sun, Apr 26, 2026, 05:37 PM
BJP chief Nitin Nabin calls Rahul Gandhi 'part-time politician' Sun, Apr 26, 2026, 05:14 PM
IPL 2026: Fast bowling is a tough art, but I'm enjoying it, says Jamie Overton Sun, Apr 26, 2026, 04:38 PM