తప్పు చేస్తే అరెస్టు చేయకూడదా..?
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 01:23 PM

చట్టం ఎవరికీ చుట్టం కాదని, తప్పు చేసిన వారు ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని చంద్రబాబు అరెస్టుతో ప్రజలందరికీ ఒక మంచి సందేశం వెళ్లిందని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో సీఐడీకి దొరికిపోయిన చంద్రబాబును అరెస్టు చేస్తే రాజకీయ కుట్ర, కక్షసాధింపు అంటూ టీడీపీ నేతలు, దత్తపుత్రుడు, బాలకృష్ణ మాట్లాడుతున్నారని, తప్పు చేస్తే సామాన్యుడిని మాత్రమే అరెస్టు చేసే చట్టాలను టీడీపీ ఏమైనా తెచ్చిందా..? అనుభవం ఉంటే తప్పు చేస్తే అరెస్టు చేయకూడదా..? అని ప్రశ్నించారు.

Latest News
India, New Zealand sign historic Free Trade Agreement Mon, Apr 27, 2026, 02:44 PM
Pranavi finishes T-24th, Diksha is T-37th in Cape Town Mon, Apr 27, 2026, 02:40 PM
SAI suspends olympian PT Paulose over sexual harassment allegations Mon, Apr 27, 2026, 02:33 PM
Sindhu assumes full voting position on BWF Council Mon, Apr 27, 2026, 02:21 PM
Party high command should take decision at earliest on state leadership issue: Karnataka Minister Mon, Apr 27, 2026, 02:06 PM