నూతన పెన్షన్ల‌ను పంపిణి చేసిన జరదొడ్డి
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 01:24 PM

కర్నూలు జిల్లా,  కోడుమూరు నియోజ‌క‌వ‌ర్గంలోని నిర్జూరు గ్రామంలో నూతనంగా మంజూరైన‌ పెన్షన్ల‌ను శాసనసభ్యులు డాక్టర్ జరదొడ్డి సుధాకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. నూతనంగా మంజూరైన ల‌బ్ధిదారులు  రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుంటామ‌ని పింఛ‌న్ ల‌బ్ధిదారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల జెసిఎస్ క‌న్వీన‌ర్ సత్యంరెడ్డి, సర్పంచ్ సంపత్, ప్రసాద్, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News
Man arrested for killing elderly sister, dumping body in drain in Mumbai Mon, Apr 27, 2026, 01:35 PM
Four of family die in suspected food poisoning case in Mumbai Mon, Apr 27, 2026, 01:19 PM
Major security sabotage at Chinnaswamy during RCB-GT match; 2 held for sabotaging 240 CCTV cameras Mon, Apr 27, 2026, 12:51 PM
India organises Vishu, Easter and Eid al-Fitr jointly in Azerbaijan Mon, Apr 27, 2026, 12:49 PM
PM Modi shares aerial photo of jam-packed rally venue in Bengal's Barrackpore Mon, Apr 27, 2026, 12:29 PM