బాపట్ల తెదేపా అధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 12:43 PM

బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ సీఎం చoద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా నియోజకవర్గ ఇంచార్జి వేగేసన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బుధవారం రిలే నిరాహారదీక్ష లు ప్రారంభించారు. స్థానిక కార్యాలయంలో ప్రారంభమైన ఈ దీక్షల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ నేత అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుందన్నారు.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM