కొల్లాం ఎక్స్ ప్రెస్ కు తాత్కాలిక హాల్ట్
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 12:44 PM

ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అక్టోబరు 12న విశాఖలో బయలుదేరే విశాఖ-కొల్లాం(18567) ఎక్స్ ప్రెస్సు మర్నాడు ఉదయం 8. 15 గంటలకు డివైననగర్ లో నిమిషం పాటు నిలపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం త్రిపాఠి బుధవారం తెలిపారు. అక్టోబరు 20న కొల్లాంలో బయలుదేరే కొల్లాం-విశాఖ(18568) ఎక్స్ ప్రెస్ అదే రోజు రాత్రి 11. 45 గంటలకు డివైన్నగర్ కు చేరుకుంటుందన్నారు.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM