నేడు వేమూరు లో కొత్త పెన్షన్లు పంపిణీ
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 12:42 PM

వేమూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు, అమృతలూరు, చుండూరు మండల గ్రామాల్లో ప్రజలకు నూతనంగా మంజూరైన కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అమృతలూరు ఎంపీపీ, రాపర్ల నరేంద్ర కుమార్ బుధవారం తెలిపారు. మండల కేంద్రం వేమూరులోని మార్కెట్ యార్డులో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున చేతుల మీదుగా కొత్త పెన్షన్లు పంపిణీ జరుగుతుందన్నారు.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM