ఒలంపియాడ్ పరీక్ష పేపర్లు ఆవిష్కరణ
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 12:41 PM

ఆరోగ్యవంతమైన బాల్యం ద్వారా మంచి చదువుల్ని మంచి భవిష్యత్తుని పొందవచ్చునని  ఏ ఎం సీ బిళ్ళ మోజెస్ అన్నారు. మంగళవారం బాపట్ల మండలం వెడుల్లపల్లి జెడ్పీ హై స్కూల్లో డెటాల్ బనేగా స్వస్థ ఇండియా, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన హైజిన్ ఒలంపియాడ్ ఎగ్జామ్ పేపర్ల ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐదు మండలాలలో ఎంపిక చేయబడిన 99 పాఠశా లలో హైజిన్ ఎడ్యుకేషన్ ని అందజేయ డం జరిగిందన్నారు

Latest News
K-pop album exports hit record $120 million in Jan-March Tue, Apr 28, 2026, 10:43 AM
Nothing like playing football with young friends: PM Modi shares glimpse of 'lovely Gangtok morning' Tue, Apr 28, 2026, 10:39 AM
China threat drives US missile defence rethink Tue, Apr 28, 2026, 10:35 AM
US bill targets threats to Hindu temples Tue, Apr 28, 2026, 10:29 AM
Man killed in low-intensity blast on Delhi-Rajpura rail track in Punjab Tue, Apr 28, 2026, 10:23 AM