ఆహారం జీర్ణం అవ్వక ఇబ్బంది పడుతున్నారా?
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 12:34 PM

ప్రస్తుత రోజుల్లో చాలామంది తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం మన వంటింట్లోనే ఉందని నిపుణులు తెలుపుతున్నారు. తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకుండా వికారంగా ఉండి, తెంపులతో ఇబ్బంది పెడుతుంటే ఒక చెంచాడు చక్కెరలో 2,3 చుక్కల మెంథాల్ ఆయిల్ కలిపి తీసుకోవడం వల్ల నిమిషాల్లో ఉపశమనం కలుగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Latest News
Mangaluru blast case conviction: Karnataka BJP chief demands apology from Cong leaders Tue, Apr 28, 2026, 02:21 PM
Share of females in India's labour force jumped from 23.3 pc to 40 pc in 7 years: Mandaviya Tue, Apr 28, 2026, 02:15 PM
Tejashwi criticises BJP after Bihar youth shot dead, another injured in New Delhi Tue, Apr 28, 2026, 02:14 PM
'There's a genuine fear among batters': Steyn on pacers dominating IPL 2026 Tue, Apr 28, 2026, 02:01 PM
UNGA chief Annalena Baerbock pays homage to Mahatma Gandhi at Rajghat Tue, Apr 28, 2026, 01:59 PM