|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 12:38 PM
వియత్నాంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రాజధాని నగరం హనోయ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో మృతి చెందరు. వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. 10 అంతస్తులు కలిగిన భవనంలోని పార్కింగ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి మంటలు వ్యాపించడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు 70 మందిని రక్షించారు. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రులకు తరలించారు.
Latest News