|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 12:31 PM
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తీసుకోకూడదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టీ, కాఫీలను ఖాళీ కడుపుతో తీసుకోవద్దని.. బ్రెడ్, బిస్కెట్ తో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు రావని చెబుతున్నారు. అలాగే సలాడ్, ఆపిల్, లస్సీ వంటివి తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత సలాడ్, ఆపిల్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
Latest News