ఆసియా కప్‌లో జడేజా అరుదైన ఘనత
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 12:13 PM

టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఆసియా కప్ (వన్డే ఫార్మాట్)లో భారత్​ తరఫున అత్యధిక వికెట్లు (24) తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఆసియా కప్-2023 సూపర్-4‌లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జడేజా 2 వికెట్లు పడగొట్టి.. ఇర్ఫాన్ పఠాన్​ (22 వికెట్లు)ను అధిగమించాడు. ఇక ఈ జాబితాలో టీమ్ఇండియా స్పిన్నర్ కుల్​దీప్​ (19) వికెట్లతో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు.

Latest News
EAM Jaishankar and UNGA President discuss reformed multilateralism, SDGs and West Asia conflict Tue, Apr 28, 2026, 05:01 PM
FIFA World Cup 2026: 'Modric will do everything to recover in time,' says Croatia coach Dalic Tue, Apr 28, 2026, 04:47 PM
PM Modi gets grand welcome in Varanasi, women power in spotlight Tue, Apr 28, 2026, 04:46 PM
Markets end lower as crude oil surge weighs; mid, small caps outperform Tue, Apr 28, 2026, 04:43 PM
Maruti Suzuki India's Q4 net profit dips 6.4 pc to Rs 3,659 crore, announces Rs 140 dividend Tue, Apr 28, 2026, 04:26 PM