|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 12:07 PM
మాజీ శాసనసభ స్పీకర్ కావలి ప్రతిభా భారతి చంద్రబాబు అరెస్టుపై బుధవారం కన్నీరు పెట్టారు. నారా లోకేష్ ను మంగళవారం ఆమె కలుసుకున్నారు. ప్రతిభా భారతి మాట్లాడుతూ, టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై అక్రమముగా కేసులు పెట్టి అరెస్టు చేశారని మండిపడ్డారు. పరిపాలన దక్షత కలిగిన ఒక గొప్ప నాయకుడిని అన్యాయంగా జైల్లో పెట్టడం సమంజసం కాదని ప్రభుత్వం భారీమూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.
Latest News