సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 12:01 PM

కార్వేటి నగరం మండలం కేంద్రంలోని పుష్కరిణి కుమారగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో మంగళవారం ఆలయంలో అభిషేక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కేశవరెడ్డి, కమిటీ సభ్యులు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Latest News
Global crude oil prices extend rally amid US blockade fears on Iran Wed, Apr 29, 2026, 10:17 AM
Mexico says unaware of CIA agents in anti-drug operation Wed, Apr 29, 2026, 10:13 AM
J&K: Jamia Siraj Ul-Uloom declared unlawful entity under UAPA Wed, Apr 29, 2026, 09:50 AM
PSG edge Bayern in 9-goal Champions League SF forst-leg thriller Wed, Apr 29, 2026, 09:41 AM
IPL 2026: Unbeaten Ferreira serves Punjab Kings their first defeat Wed, Apr 29, 2026, 09:39 AM