|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 12:21 PM
ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలిచ్చింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. నేడే విచారించాలని చంద్రబాబు లాయర్లు కోరినా న్యాయమూర్తి వాయిదా వేశారు.
Latest News