|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 11:22 AM
ప్రమాదవశాత్తూ స్పిన్నింగ్ మిల్లులో పని చేస్తూ పైనుంచి జారిపడి కార్మికుడు మృతిచెందిన ఘటన మంగళవారం గుంటూరు రూరల్ మండలం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒరిస్సాకు చెందిన గోపాల్ (22) చౌడవరం గ్రామంలోని ఓస్పిన్నింగ్ మిల్లులో కార్మికుడుగా చేరాడు. మిల్లులో పై ఫ్లోర్లో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడ్డాడు. చికిత్ నిమిత్తం జీజీహెచ్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Latest News