|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 11:21 AM
బాపట్ల జిల్లాలో గత 24 గంటల్లో 23. 2మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయిందని వాతావరణ శాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా చుండూరు మండలంలో 11 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఆత్యల్పం గా అమృతలూరు మండలం లో 1. 4మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయిందని అన్నారు. రానున్న 24 గంటల్లో వాతావరణం పొడిగా ఉంటుందన్నారు.
Latest News