|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 11:20 AM
కానిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బుధవారం భక్తులు కిటకిటలాడారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. అన్ని క్యూ లైన్ లలో భక్తులు నిండిపోవడంతో, స్వామివారి దర్శనార్థం సమయపాలన కావడంతో, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశులు పర్యవేక్షిస్తున్నారు.
Latest News