|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 11:19 AM
రెంటచింతలలో సుమారు 10 కుటుంబాలకు చెందిన తెదేపా కార్యకర్తలు వైఎస్సార్సీపీ తీర్థం మంగళవారం పుచ్చుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముస్లిం సోదరులకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కండువా కప్పి స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైకాపా మంది అభ్యర్ధుడు గొట్టం బ్రహ్మారెడ్డి, వెన్నా వెంకటేశ్వర రెడ్డి, పూజల రామయ్య, ఉమామహేశ్వరరెడ్డి, తుమృకోట పిహెచ్ ఖాన్, గఫార్ తదితరులున్నారు.
Latest News