|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 11:23 AM
గుంటూరు పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పథకాల కోసం కమీషన్ పద్ధతిలో ఏజెంట్లుగా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డివిజన్ సూపరింటెండెంట్ యమందయ్య బుధవారం తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియెట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవల్సిందిగా తెలియజేశారు. అభ్యర్థులు ఈనెల 25న చంద్రమౌళి నగర్ పోస్టాఫీస్ ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరవ్వాలన్నారు.
Latest News