ఘోర ప్రమాదం.. 11 మంది మృతి!
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 11:13 AM

రాజస్థాన్​లోని భరత్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఆగివున్న బస్సును వ్యాన్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులు గుజరాత్‌ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తుండగా జయపుర - ఆగ్రా జాతీయ రహదారిపై హంత్రా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM