నేడు INDIA కూటమి సమన్వయ కమిటీ భేటీ
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 11:12 AM

దిల్లీలో ఇవాళ విపక్ష ఇండియా కూటమి సమన్వయ కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో జరిగే ఈ భేటీలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ర్యాలీల నిర్వహణకు తుది రూపు ఇవ్వనున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల పంపకాలు, ప్రచార సన్నాహాలతో పాటు ఇతర అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. ఈ కమిటీలో విపక్ష పార్టీల నుంచి ఒక్కొక్కరిగా 13 మంది సభ్యులు ఉన్నారు.

Latest News
Rupee slips past 95 against US dollar amid crude spike Thu, Apr 30, 2026, 10:29 AM
Internet major Naver’s Q1 net profit falls 31.3 pct on forex losses Thu, Apr 30, 2026, 10:25 AM
Trump blasts Powell over decision to stay on as Fed governor Thu, Apr 30, 2026, 10:17 AM
Putin calls for building nuclear-weapon-free world Thu, Apr 30, 2026, 10:12 AM
IMD predicts moderate to heavy rain across Western Ghats, South TN Thu, Apr 30, 2026, 10:07 AM