భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 11:12 AM

దేశ వ్యాప్తంగా ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.380 తగ్గడంతో ప్రస్తుతం రూ.59,450కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గి, రూ.54,500కి పడిపోయింది. కేజీ వెండి ధర రూ.1,000 తగ్గడంతో ప్రస్తుతం రూ.77,000కి చేరింది. ఏపీ, తెలంగాణలో ఇవే ధరలు ఉన్నాయి.

Latest News
Change certain in Bengal, will perform brilliantly in other states: NDA leaders on exit polls Thu, Apr 30, 2026, 11:51 AM
US warns of China, Russia threats as space turns battlefield Thu, Apr 30, 2026, 11:46 AM
White House seeks new coalition to secure Hormuz shipping Thu, Apr 30, 2026, 11:42 AM
Cong CM debate gains momentum in Kerala as IUML signals deference to public mood Thu, Apr 30, 2026, 11:40 AM
Internet major Naver's Q1 net profit falls 31.3 pct on forex losses Thu, Apr 30, 2026, 11:35 AM