మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 11:13 AM

మహిళా సాధికారతకు ప్రభుత్వం కృ షి చేస్తోందని మెప్మా పీడీ సురేష్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రి ఆవరణలో డ్వాక్రా మహిళలు నూతనంగా ఏర్పాటు చేసిన ఆహా క్యాంటీన్ ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వీటిని మహిళలు సద్వినియోగం చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడుతున్నారన్నారు. కార్యక్రమంలో మెప్మా టీఈ కెజియా జాస్లిన్, సీఓలు, ఆర్పీలు పాల్గొన్నారు.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM