మణిపూర్‌లో మరోసారి హింస...ముగ్గురు మృతి
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 08:31 PM

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. కాంగ్ పోక్పై జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గిరిజనులు చనిపోయారు. ఇరెంగ్‌, కరమ్‌ వైపే గ్రామాల మధ్య మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనను గిరిజన ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM