నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 08:37 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు మిశ్రమ లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 94 పాయింట్లు పెరిగి 67,221 వద్ద, నిఫ్టీ 3 పాయింట్లు నష్టపోయి 19,993 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు: టీసీఎస్ (2.91%), ఎల్ అండ్ టీ (1.68%), ఇన్ఫోసిస్ (1.66%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.49%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.28%).
టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.48%), ఎన్టీపీసీ (-3.31%), టాటా మోటార్స్ (-2.19%), టాటా స్టీల్ (-1.68%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.55%).

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM