|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 04:00 PM
పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరు జడ్‌పి పాఠశాల విద్యార్థులు మండల టీంగా ప్రాతినిధ్యం వహిస్తూ ‘హిందీ దివస్’ను పురస్కరించుకుని మంగళవారం పల్నాడు జిల్లా స్థాయిలో శంకరభారతిపురం హైస్కూల్లో జరిగిన హిందీ క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని పొందారు. ఈ టీంకు హిందీ దివస్ రోజున నర్సరావుపేటలో ఉన్నతాధికారులు బహుమతులను ప్రదానం చేస్తారు.
Latest News