|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 03:59 PM
జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు కొందరు డేటింగ్ యాప్స్ ఆశ్రయిస్తుంటారు. కానీ, ఓ యువతి భిన్నంగా ఓ బోర్డు ద్వారా తెలియజేసింది. అమెరికాకు చెందిన కరోలినా మంచి భర్త కోసం ‘భర్త కోసం వెతుకుతున్నాను’ అని బోర్డుపై రాసి పట్టణంలో తిరిగింది. గతంలో కొందరు స్నేహితులతో స్నేహం చేసినా వాళ్లెవరూ నచ్చలేదని తెలిపింది. ఆమె అలా తిరుగుతుండగా 30 నిమిషాల తర్వాత ఓ వ్యక్తి ఆమె వద్దకు రాగా ఫోన్ నెంబర్స్ మార్చుకున్నారు.
Latest News