వైసీపీ కీలక నేతలకు అరెస్ట్ వారెంట్ జారీ
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 04:33 PM

వైసీపీ కీలక నేతలకు ప్రజాప్రతినిధుల కోర్టు షాకిచ్చింది. మాజీ మంత్రి కొడాలి నాని, పార్థసారథి, అడపా శేషులతో పాటు వంగవీటి రాధాలకు మంగళవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రత్యేక హోదా విషయంలో వీరంతా 2015లో ధర్నా చేశారు. ఆ కేసు విషయంలో కోర్టుకు హాజరు కావడం లేదనే కారణంతో కోర్టు వారెంట్ జారీ చేసింది.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM