|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 02:46 PM
మరోవైపు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు యూపీ మాజీ సీఎం అఖిలేస్ ఫోన్ చేశారు. చంద్రబాబు అరెస్ట్, అనంతర పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. అరెస్టు చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని యనమలకు అఖిలేష్ చెప్పారు.
Latest News