|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 02:41 PM
చంద్రబాబు చేసిన తప్పేమీ లేదని... స్కిల్ డెవలప్మెంట్ కేసు పెద్ద కేసు కాదని, కేవలం జగన్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసం డీఐజీ రఘురాంరెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలియజేసారు. నేను 16 నెలలు చంచల్ గూడా జైల్లో ఉన్నాను.. చంద్రబాబు కూడా కనీసం 16 వారాలైన జైల్లో ఉండాలి అనేది జగన్ కోరిక అంటూ మండిపడ్డారు. నిరసనలు తెలియచెప్పే హక్కు ప్రతిపక్షాలకు లేదా అని నిలదీశారు. ఇది రాజ్యాంగ సంక్షోభం కాదా అంటూ ప్రశ్నించారు.
Latest News