|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:53 PM
ఈ నెల 15న నిర్వహించనున్న టెట్ పరీక్ష నిర్వహణకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 187 పరీక్షా కేంద్రాలను కేటాయించగా 43, 681 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులు ఎక్కువ దూరం వెళ్లకుండా జిల్లా కేంద్రంతోపాటు డివిజన్, మున్సిపాలిటీ కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Latest News