|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 02:22 PM
స్కిల్ స్కాం కేసులో అరెస్తై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సిబ్బంది మధ్యాహ్న భోజనం తీసుకొచ్చారు. ఆయనకు లంచ్ లో భాగంగా రాగి సంగటి, వెజ్ కర్రీ, పల్లీ చట్నీ, గ్రీన్ టీ, వెజ్ సలాడ్, మజ్జిగ, వేడి నీరు సాయంత్రం స్నాక్స్ కోసం డై ఫ్రూట్స్ అందించనున్నారు.
Latest News