|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:45 PM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు విడుదల కావాలంటూ రామకుప్పంలోని వళ్ళీ దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఆలయంలో మంగళవారం టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు అక్రమ కేసుల నుండి వెంటనే విముక్తి పొంది ఆయురారోగ్యాలతో ఉంటూ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని టీడీపీ నాయకులు స్వామివారిని మొక్కుకున్నారు.
Latest News