|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:34 PM
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 13న ఎన్‌ఎస్‌ఎస్ పశ్చిమ మండల ప్రీ రిపబ్లిక్‌డే పరేడ్ శిబిరం ఎంపికలు జరుగుతాయని ఉపకులపతి ఆచార్య కె.పద్మరాజు తెలిపారు. వర్సిటీ పరిధిలో 290 ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలు ఉన్నాయని, పరేడ్ ఎంపికల్లో యూనివర్సిటీ సత్తాచాటాలని కోరారు. విశ్వవిద్యాలయం పరిధిలోని మహిళా వలంటీర్లంతా ఎంపికలకు అర్హులన్నారు. అన్ని ఎన్‌ఎస్‌ఎస్ విభాగాల నుంచి ప్రతిభావంతులైన మహిళా వలంటీర్లను తీసుకురావాలన్నారు.
Latest News