పలాస లో అధ్యాపక నియమానికి దరఖాస్తు ఆహ్వానం
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:32 PM

పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్రం గెస్ట్‌ అధ్యాపకుని నియామకానికి దరఖాస్తు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.గోవిందమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని అదే రోజు మధ్యాహ్నం 2 గంట లకు నేరుగా కళాశాలలో హాజరుకావాలని కోరారు. పీజీలో 55 శాతం మార్కులు సాధించి, నెట్‌, సెట్‌లో అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఒరిజినల్‌ సర్టిఫికేట్లతో హాజరు కావాలని ఆమె కోరారు.

Latest News
Kostyuk races to career-high No. 15 after maiden WTA 1000 title; Andreeva, Siniakova among big movers Mon, May 04, 2026, 04:10 PM
Hantavirus outbreak: 3 dead, 1 critical as WHO monitoring situation Mon, May 04, 2026, 04:08 PM
Karnataka BJP leaders celebrate Bengal, Assam performance; say PM Modi ensures national security Mon, May 04, 2026, 03:56 PM
Kajal Aggarwal tells Vijay: This isn't just a win, it's a celebration of a deep, powerful connection with millions! Mon, May 04, 2026, 03:54 PM
Win for UDF's unity: Congress on alliance lead in Kerala Mon, May 04, 2026, 03:51 PM