రుషికొండపై కొనసాగుతున్న పనులు
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:26 PM

విశాఖలోని రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం పనులు శెరవేగంగా కొనసాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తిచేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవైపు భవన నిర్మాణాలను ఒక కొలిక్కి తీసుకువస్తూ...మరోవైపు రుషికొండ ప్రధాన మార్గం నుంచి కొండపైకి ఈ చివర నుంచి ఆ చివరికి తారురోడ్డు నిర్మిస్తున్నారు. సుమారు 40 అడుగుల వెడల్పున డబుల్‌ రోడ్డు వేస్తూ మధ్యలో డివైడర్‌ ఏర్పాటుచేస్తున్నారు.  జీవీఎంసీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే రుషికొండ పనులన్నీ జరుగుతున్నట్లు సమాచారం.

Latest News
A day after victory, Suvendu Adhikari outlines new Bengal govt's development roadmap Tue, May 05, 2026, 02:15 PM
A day after victory, Suvendu Adhikari outlines new Bengal govt's development roadmap Tue, May 05, 2026, 02:15 PM
President's assurance on constitutional rights gives us strength: Raghav Chadha Tue, May 05, 2026, 02:12 PM
Stalin resigns as TN Chief Minister after DMK's defeat in Assembly polls Tue, May 05, 2026, 02:05 PM
From consensus to contest, Congress faces unprecedented leadership race in Kerala Tue, May 05, 2026, 01:50 PM