పవన్ కష్టానికి ప్యాకేజీ పెరుగుతుంది
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:25 PM

తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరని, ఇందుకు చంద్రబాబు ఘటనే నిదర్శనమని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదాయ పన్నుశాఖ ఇచ్చిన నోటీసులపై నోరు మెదపని పవన్‌, పురందేశ్వరి చంద్రబాబు అరెస్ట్‌ కాగానే గగ్గోలుపెడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో పవన్‌ ప్యాకేజీ రూ.50కోట్లకు పెరిగిందని ఆరోపించారు. 

Latest News
India, Japan commit to stronger healthcare systems, resilient supply chains Tue, May 05, 2026, 03:21 PM
'Tamil Nadu, Kerala results show strength of Indian democracy' Tue, May 05, 2026, 03:06 PM
India among countries with comprehensive national framework for rare diseases: Govt Tue, May 05, 2026, 03:05 PM
Japan's child population hits new low, down for 45th straight year Tue, May 05, 2026, 02:51 PM
Six arrested in Bengaluru drug bust; MDMA, Hydro Ganja worth Rs 20 crore seized Tue, May 05, 2026, 02:50 PM