గిప్ట్‌ స్కీం లతో ఏపీఎస్‌ఆర్‌టీసీ
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:24 PM

కర్నూలు జిల్లా, నందికొట్కూరు ఏపీఎస్‌ఆర్‌టీసీ డిపోలో కర్నూలు రూట్‌లో నాన్‌స్టాప్‌ బస్సులలో గిప్ట్‌ స్కీం ఏర్పాటు చేసినట్లు నందికొట్కూరు డీఎం నాగేశ్వరరావు తెలిపారు. ప్రయాణికుల వారి ప్రయాణం తరువాత టిక్కెట్‌ వెనుక వారి వివరాలు వారి పేరు, ఊరిపేరు, సెల్‌నెం రాసి నాన్‌స్టాప్‌ బస్సులలో ఏర్పాటు చేసిన గిఫ్ట్‌ స్కీం బాక్సులలో వేయాలని ఆయన సూచించారు. ఈ గిఫ్ట్‌ స్కీం బాక్సులు ప్రతి నెలా 8, 23వ తేదీల్లో ఓపెన్‌చేసి మూడు టిక్కెట్లను డిప్‌తీసి 1, 2, 3 బహుమతులను ప్రయాణికులకు అందజేస్తామన్నారు. 

Latest News
Raghav Chadha's sharp attack on AAP after BJP merger; alleges vendetta, intimidation Tue, May 05, 2026, 04:16 PM
TVK stakes claim to form government in Tamil Nadu, seeks two weeks to prove majority Tue, May 05, 2026, 03:58 PM
10 held as Guj Police busts interstate cyber scam of Rs 53 cr; mule accounts supplied to Baba Siddique murder accused Tue, May 05, 2026, 03:56 PM
Serac collapse injures Sherpa guide, Indian mountaineer on Everest climb Tue, May 05, 2026, 03:49 PM
'Just PR exercise won't help': Cong MP Jebi Mather on CPI-M's ouster from Kerala Tue, May 05, 2026, 03:43 PM