|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:11 PM
అల్లూరి జిల్లా మధురవాడ భద్రాచలం నైట్ సర్వీస్ బస్ మంగళవారం తెల్లవారుజామున మోతుగూడెం సమీపంలో ఇంతలూరు వాగు గ్రామం వద్ద అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. బస్సులో పదిమంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కొంతమందికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.
Latest News