ఈ స్పెల్‌ గుర్తుండిపోతుంది: కుల్‌దీప్‌
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:10 PM

ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ 5 వికెట్లు తీశాడు. మ్యాచ్‌ అనంతరం కుల్‌దీప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అత్యుత్తమ జట్టుపై ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం అద్భుతంగా అనిపిస్తోంది. క్రికెట్‌ను ఆడటం ఆపేసి వీడ్కలు పలికినా సరే ఈ స్పెల్‌ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమైందే’’ అని అన్నాడు.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM