సమస్యలు పరిష్కరించుటకే స్పందన కార్యక్రమం
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:08 PM

సమస్యలు పరిష్కరించటకే స్పందన కార్యక్రమం అని తెర్లాం ఎంపీడీవో ఎస్ రామకృష్ణ తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుదాం“స్పందన” కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మార్ అగ్రహారం సర్పంచ్ ప్రతినిధి లొట్టి వెంకట్రావు, భూ రి పేట సర్పంచ్ బూరి. మధుసూధనరావు గతంలో గ్రామాల్లో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు ఈ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో వెంటనే పరిష్కరించడం జరిగింది.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM