|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:07 PM
చంద్రబాబుపై పెట్టిన కేసు పూర్తిగా అవాస్తవమని ధృఢముగా చెప్పవచ్చని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం మోపిదేవిలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి సొమ్ము చంద్రబాబుకు ఎలా చేరిందో ఇప్పటివరకూ సీఐడీ అధికారులు నిరూపించలేక పోయారన్నారు. జగన్ అవినీతి కేసుల్లో అవినీతి సొమ్ము ఏ ఖాతా నుంచి ఏ ఖాతాలోకి వెళ్లిందో స్పష్టంగా ఆధారాలు బయటకు వచ్చాయన్నారు.
Latest News