|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:42 PM
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలతో నియోజకవర్గ ఇన్‌చార్జుల సమావేశం జరగనుంది. చంద్రబాబు అరెస్టుని గ్రామస్థాయి వరకూ తీసుకువెళ్లి వాస్తవాలు వివరించేలా టీడీపీ అధిష్టానం కార్యాచరణ రూపొందించింది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భవిష్యత్ కార్యాచరణ కోసం మధ్యాహ్నం మూడు గంటలకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ సమావేశం కానుంది.
Latest News